వరంగల్లులో దెయ్యం పచార్లు?

దెయ్యం భయంతో ప్రజలు నిద్రపోవడం లేదంటూ ఓ తెలుగు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఈ దెయ్యం గుట్టు విప్పేదెలా అంటూ హేతువాదులు మల్లగుల్లాలు పడుతున్నారు. దెయ్యం పుకార్లు ఎందుకు పుట్టాయో ఆలోచిస్తున్నారు. అందులోని మర్మాన్ని విప్పి చెప్పేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం ప్రజలు హైరానా పడుతున్నారని మాత్రం వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications