నందమూరి హరికృష్ణ కారప్పూస స్టోరీ

తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వద్దకు వచ్చినప్పుడు సీతారామారావు కారప్పూస తీసుకొచ్చారని, దాంట్లో కొంత తాను కొంత ఎన్టీ రామారావుకు ఇచ్చానని, దాన్ని తిని ఎన్టీ రామారావు ఎంతో మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. దాంతో సీతారామారావు ఎప్పుడు వచ్చినా కారప్పూస అడిగేవాడినని, దాంతో ఆయన అప్పుడప్పుడు తెస్తూ ఉండేవారని హరికృష్ణ చెప్పారు. ఇప్పుడు సీతారామారావు వాటిని తేవడం మరిచిపోయారని చమత్కరించారట. దానికి సీతామారావు అదే స్థాయిలో హరికృష్ణపై చమత్కారం విసిరారట.












Click it and Unblock the Notifications