చంద్రబాబుతో బాలయ్య విభేదిస్తున్నారా?

ఇటీవల బాలకృష్ణ రాజకీయంగా అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేవలం పార్టీ కోసమే కాకుండా రాజకీయంగా తనకు పార్టీలో తగిన స్థానాన్ని ఆయన ఆశిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెసు నాయకులు చిరంజీవిని మాత్రమే కాకుండా పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను కూడా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. పార్టీలో కూడా బాలకృష్ణకు తగిన మద్దతిచ్చేవారు ఉన్నారు.












Click it and Unblock the Notifications