రేణుకా చౌదరి ఎంపిక: తెలంగాణ వైఖరి..?

సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఎంపిక చేయడం కూడా అదే విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. మొదట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెగ మాట్లాడిన పాల్వాయి ఆ తర్వాత గొంతు తగ్గించడమే కాదు, మాట్లాడడమే మానేశారు. రాపోలు ఆనంద భాస్కర్‌ను ఎంపిక చేయడం వెనక పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉన్నారని అంటున్నారు. రాజ్యసభ సీట్లు మూడు తెలంగాణకు దక్కాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకుండా అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా పనిచేసే వారికే ఆ టికెట్లు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications