కత్రినా కైఫ్ నెంబర్: నిద్రకు దూరమైన టెక్కీ

ప్రతి రోజూ పది వేలకు పైగా ఫోన్ కాల్స్, పెద్ద యెత్తున మెసేజ్‌లు వస్తున్నాయని ఆ అమ్మడు వాపోతోందట. తాను కత్రినాను కాదని చెప్పినా వారు వినడం లేదంటూ ఆమె చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తాము నెంబర్ ఇవ్వలేదని, తామేమీ చేయలేమని కూల్ డ్రింక్ కంపెనీ చేతులెత్తేస్తోందట. వినియోగదారులు రాంగ్ నెంబర్‌కు కాల్స్ చేస్తే తమది బాధ్యత కాదని అంటోందట. జనవరి 4 నుంచి బ్యాక్ పెయిన్‌తో సెలవులో ఉన్న ఆ టెక్కీకి ఫోన్ కాల్స్ విశ్రాంతి లేకుండా చేస్తున్నాయని ఆ అమ్మడు వాపోతోందని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications