టీవీ9పై నిప్పులు కక్కిన జగన్ పార్టీ అభ్యర్థి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైశ్రాయ్ హోటల్లో చేసిన పనులను కూడా టెలికాస్ట్ చేయాలని ఆనయ ఆ చానెళ్లను డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన దృశ్యాలను చూపించాలని అన్నారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగజేబుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన చదివి వినిపించారు. కోవూరు ప్రజలు ఇచ్చే తీర్పు ఆ రెండు చానెళ్లకు చెంపపట్టు అవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications