కెసిఆర్‌తో బాబు మళ్లీ దోస్తీ, నారాయణ భాష్యం

తాజాగా ఆయన అటువంటి కామెంటే ఒకటి చేశారు. సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా కొన్ని టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలకు తనదైన భాష్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో మహా కూటమి పనిచేయవచ్చునని ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబజాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దోస్తీ కట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా అది సాధ్యం కావచ్చునని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వెసులుబాట్ల గురించి బాగా తెలిసిన నారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయేమో, చూడాలి.












Click it and Unblock the Notifications