అజిత్ ఆంటోనీకి రామ్ చరణ్ తేజ్ సలహా

చిరంజీవితో మాట్లాడిన తర్వాత ఆంటోనీ ప్రత్యేకంగా రామ్ చరణ్ తేజతో సమావేశమయ్యారట. తన కుమారుడికి అవసరమైన సలహాలను ఆయన చెర్రీ నుంచి అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. సినిమా రంగంలో ఎలా మసలుకోవాలనే విషయాలపై ఆంటోనీ చెర్రీ నుంచి సేకరించి ఆ టిప్స్‌ను అజిత్ ఆంటోనీకి అందించారట.












Click it and Unblock the Notifications