తెరాసలోకి ఐఎఎస్ అధికారి రమణాచారి?

ఇప్పటికే ఇద్దరు ఐఎఎస్ అధికారులు తెరాసలో ఉన్నారు. ఇప్పుడు మూడో ఐఎఎస్ అధికారి తెరాసలోకి అడుగు పెట్టబోతున్నారు. తనకు ఇస్తున్న పదవుల పట్ల కూడా రమణాచారి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు సరైన పదవిని అప్పగించడం లేదనే ఆగ్రహం లోపల ఉన్నప్పటికీ దాన్ని బయట పెట్టకుండా ముందుగానే పదవీ విరమణ చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications