ధనుష్ కోలావేరికి శింబు లవ్ ఆంథం కౌంటర్?

అతి తక్కువ సమయంలో కోలావేరి పాట దాదాపు మూడు కోట్లకు పైగా హిట్స్ సాధించింది. శింబు లవ్ ఆంథం కూడా మంచి హిట్స్ సాధిస్తోంది. ఐదు రోజుల క్రితం నెట్‌లో పెట్టిన శింబు పాటకు ఇప్పటి వరకు ఎనిమిది లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. ధనుష్, శింబు పాటలను పోల్చడంపై చాలామంది స్పందిస్తూ కామెంట్స్ పంపిస్తున్నారు కూడా.












Click it and Unblock the Notifications