రాష్టపతి ప్రతిభా పాటిల్ బాత్రూంలో పాము

రాష్ట్రపతి దిగడానికి ముందే సిబ్బంది నాగు పాములను, రేస్‌లను, ఇతర పాములను పట్టుకున్నారు. 11 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో బస చేసిన ప్రతిభా పాటిల్ బుధవారం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి రావడానికి ఒక రోజు ముందు బాత్రూంలో రేసర్‌ను పట్టుకున్నట్లు చెబుతున్నారు. కోబ్రాను ప్రదర్శన కోసం జంతు ప్రదర్శనశాలలో ఉంచి, మిగతా పాములను స్నేక్ సఫారీలో వదిలేసినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది.












Click it and Unblock the Notifications