సురేష్ రైనా హర్టయ్యాడు, తిండి మానేశాడు

డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రైనాకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడని, టెస్టు జట్టులో స్థానం దక్కనందుకు చాలా బాధపడ్డాడని, తనకు భోజనం చేయాలనిపించడంలేదని సహచరులకు చెప్పి గదిలోనే ఉండిపోయాడని, మ్యాచ్ విజయానంతరం వెంటనే మైదానం వీడి వెళ్లిపోయాడని, మెమెంటోలు అందుకునేందుకు కూడా రాలేదని యూపీ జట్టు వర్గాలు తెలిపాయి.
క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్‌కు జట్టులో స్థానం లభించింది. అలాగే, తమిళనాడుకు చెందిన మురళీ విజయ్‌కు స్థానం కల్పించి సురేష్ రైనాను సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఛతేశ్వర్ పుజారాకు కూడా జట్టులో చోటు కల్పించారు. ఈ స్థితిలో రైనా తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పాలి.
ట్వంటీ20 ఫార్మాట్‌కు సురేష్ రైనాను కెప్టెన్‌గా నియమిస్తారనే ప్రచారం కూడా ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ట్వంటీ20 ఫార్మాట్లో సత్తా చాటుతున్న రైనా టెస్టుల్లో ప్రవేశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఏమైనా, మరో టెస్టు సిరీస్ వరకు రైనా ఆగాల్సిందేనా... ఏమో...
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications