కెసిఆర్‌కు కౌంటర్, పరకాలలో సమైక్యాంధ్ర అభ్యర్థి

హైదరాబాదులోని లింగంపల్లికి చెందిన సమైక్యాంధ్ర మహిళా జెఎసి రాష్ట్ర అధ్యక్షురాలు గాంధీరాజు నాగలక్ష్మిని పరకాల ఉప ఎన్నికల్లో పోటీకి దించుతున్నట్లు ఆయన బుధవారం వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ పోటీ చేయడం ఖాయమైన విషయం తెలిసిందే. నిజంగానే సమైక్యాంధ్ర జెఎసి అభ్యర్థి పోటీకి దిగుతారా, లేదా వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications