ఉప ఎన్నికలపై డిఎస్ డొంకతిరుగుడు ఎందుకు?

తెలంగాణలో పరిస్థితి గతంలో లాగా లేదని, ఉప ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని ఆయన ఇటీవల అన్నారు. గతంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలు గ్రామాల్లోకి రానిచ్చేవారు కాదని, ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారని ఆయన చెప్పారు. ఫలితాలను తమకు అనుకూలగా మలుచుకోవడానికి అప్పుడు ఆయన ఆ మాటలన్నారు. కానీ, వాస్తవం తెలుసు కాబట్టి, ఇవాళ ఈ మాట అంటున్నారని అనుకోవచ్చునేమో.












Click it and Unblock the Notifications