వైయస్ జగన్ ఎమ్మెల్యే ఎందుకు తగ్గారు?

అయితే, తన నియోజకవర్గానికి నిధుల మంజూరులో వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. రాజీనామాపై ఆయన బుధవారం స్పీకర్‌ను కలిశారు. స్పీకర్ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తోనూ మాట్లాడిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ వెనక్కి తగ్గారని అంటున్నారు.












Click it and Unblock the Notifications