చెర్రీ 'తుఫాన్'లో చిరంజీవి తడబాటు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తేజ తుఫాన్ తెలుగు చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో కాస్తా తడబడ్డారు. ఆయన సోమవారంనాడు చిన్నపాటి మతిమరుపుతో కాస్త తడబడ్డారు. చిరంజీవికి అటువంటి తడబాటు కొత్త కాబట్టి కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

 Chiranjeevi's flurry in Ram charan Toofan

రామ్‌ చరణ్‌తో స్నేహితుడిగా నటించిన శ్రీహరిని గురించి, ఇతర నటీనటుల గురించి మాట్లాడే సందర్భంలో ఆ పొరపాటు జరిగింది. నటుడి పేరు వెంటనే గుర్తుకు రాక చిరంజీవి తడబడ్డారు. రామ్ చరణ్‌ అందించిన మాటతో ఆ భరణి.. బాగా చేశాడంటూ.. తనికెళ్ళ భరణి గురించి మాట్లాడేటప్పుడు గ్యాప్‌ తీసుకున్నారు.

రామ్ చరణ్ ప్రసంగానికి ముందు చిరంజీవిని మాట్లాడాల్సిందిగా యాంకర్ అడిగారు. ముందు చరణ్‌ మాట్లాడాలని అన్నారు. ఆ తర్వాత కాస్తా సర్గుకుని "ఓహో.. నా పొజిషన్‌ను చేరుకున్నాడు కదా... ఆల్‌ ఆఫ్టర్‌ మీ..." అంటూ మాట్లాడాడు.

హీరోలు చివర్లోనే మాట్లాడతారంటూ చెప్పారు. తన కుమారుడు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, రామ్‌చరణ్‌ తన కుమారుడు కాకపోయి ఉంటే అద్భుతంగా చెప్పేవాడినని, నాకొడుకు కాబట్టి ఎక్కువగా చెప్పలేకపోతున్నానని చిరంజీవి ముగింపు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+