వైయస్ నీడ సూరీడుపై దాసరి సినిమా?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సూరీడు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకమైందని భావిస్తున్నారు. అది ఓ వైపు అయితే, మరో వైపు ఉంది. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు సూరీడు ఉదంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ సినిమా నిర్మించినట్లు చెబుతున్నారు.
నిజానికి, ఉప ఎన్నికలకు ముందు దాసరి నారాయణ రావు అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్‌తో సినిమాను నిర్మించడానికి ప్రయత్నించారు. దాన్ని ఉప ఎన్నికలకు ముండు విడుదల చేయాలని అనుకున్నారట. కానీ, ఉప ఎన్నికలు ముందుగానే రావడంతో ఆ ప్రయత్నాలు వెనక్కి పోయినట్లు చెబుతున్నారు.
తాజాగా, ఆయన వడ్డీకాసుల వాడు పేరుతో సినిమా తీయాలని ప్లాన్ వేస్కున్నట్లు చెబుతున్నారు. ఆ సినిమా షూటింగ్ దాసరి నారాయణ రావు జన్మదినం మే 4వ తేదీన ప్రారంభమవుతుందని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ సినిమాను విడుదల చేయాలని దాసరి నారాయణ రావు అనుకుంటున్నారట. రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన దాసరి నారాయణ రావు ఆ సినిమాను ఎటు వైపు నడిపిస్తారో చూడాలనే ఆసక్తి కలగడం సహజమే..
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications