...బ్యాచ్‌లర్ మోడీకి కాంట్రవర్సీ సెక్సీ క్వీన్ విషెస్

ఈ సందర్భంగా ఆమె మోడీకి శుభాకాంక్షలు చెబుతూ పుట్టిన రోజు గీతాన్ని పాడారు. దానిని ఆమె నెట్‌లో పెట్టారు. పుట్టిన రోజు గీతం పాడటానికి ముందు ఆమె... అత్యంత అర్హుడైన బ్రహ్మచారి అయిన మోడీకి తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
అనంతరం బర్త్ డే సాంగ్ పాడారు. 'హ్యాపీ బర్త్ డే టు యు. హ్యాపీ బర్త్ డే నరేంద్రజీ. హ్యాపీ బర్త్ డే నరేంద్ర మోడీజీ. హ్యాపీ బర్త్ డే నరేంద్రజీ' అంటూ పుట్టిన రోజు పాటను పాడి విడుదల చేశారు. ఇది అందర్నీ అకట్టుకుంటోంది. దీనిని చాలామంది నెట్లో చూస్తున్నారు.












Click it and Unblock the Notifications