'స్త్రీలోలుడు: నిత్యానంద, రంజిత వీడియోలు నిజమే'

బ్రాడ్‌కాస్టింగ్, కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్ తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలను పరిశీలించాలని వెల్లడిచారు. నిత్యానంద స్త్రీలోలుడనేందుకు తానే సాక్షినని చెప్పాడు. ఆ వీడియోలు బయటపెట్టినందుకు తనపై కక్ష కట్టి అక్రమ కేసులతో నిత్యానంద వేధిస్తున్నాడని లెనిన్ ఆరోపించారు.
భక్తి పేరుతో మోసం చేస్తున్న నిత్యానందపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నిత్యానందకు ప్రియ శిష్యుడిగా, డ్రైవర్‌గా పనిచేసిన లెనిన్ కరుప్పన్ గతంలో నిత్యానంద, రంజిత చనువుగా ఉన్న వీడియోలను బయటపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. వీటికి సంబంధించిన ఆధారాలను కర్ణాటక సీఐడీ విభాగానికి లెనిన్ సమర్పించాడు.
నిత్యానంద స్వామి, రంజితల సెక్స్ వీడియోల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నిత్యానంద కొన్నాళ్లు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. తిరిగి ఇప్పుడు ఆ వీడియోల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications