వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో పాము.. కెమెరా ముందు ఫోజులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు. పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.

ఆయన వెళ్లిపోయిన తర్వాత అసెంబ్లీ సిబ్బంది ఒక పాము పిల్లను పట్టుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో పాముల సంచారం సిబ్బందికి ఆందోళన కలిగిస్తుండగా నేతలకు విమర్శనాస్త్రంగా మారింది. మరోవైపు మీడియా పాముల గోలపై వీడియో, ఫొటోలతో హడావుడి చేస్తోంది.

మీడియా పాయింట్, టిడిఎల్పీ కార్యాలయం పక్కన చెట్లలో నిత్యం పాములు దర్శనమిస్తున్నాయి. రెండు రోజులకిందట ఓ పామును వీడియో తీసేందుకు జర్నలిస్టులు హడావుడి చేయడంతో అదికాస్తా టిజిఎల్పీ కార్యాలయంలోకి చొరబడింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పాములు పట్టేవారిని తీసుకొచ్చి వెదికించినా, అది దొరకలేదు.

పాము 1

పాము 1

బుధవారం రెండుమూడు పాములు కంటపడటంతో వీడియో జర్నలిస్టులు చిత్రీకరించేందుకు పోటీపడ్డారు. మరోవైపు పాములు పట్టే వ్యక్తి ఓ పామును పట్టుకున్నాడు.

పాము 2

పాము 2

ఈ కవరేజ్‌కొచ్చిన జర్నలిస్టులకు పాముల సంచారం ఒక హాట్ టాపిక్‌గా మారితే ప్రెస్‌మీట్ పెట్టే నేతలకు విమర్శనాస్త్రమైంది. నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు.

పాము 3

పాము 3

బుధవారం మీడియా పాయింట్ వద్ద టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ.. ఓవైపు ఢిల్లీ పాములతో అల్లాడుతుంటే అసెంబ్లీలో కూడా ఈ బెడదేంటని అసహనం వ్యక్తంచేశారు.

పాము 4

పాము 4

సిఎల్పీలోకి వచ్చే పాములు టిడిఎల్పీలోకి ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. విభజనను అడ్డం పెట్టుకుని ఢిల్లీ పాములు, అసెంబ్లీ పాములు సీమాంధ్ర ప్రజలను కాటేస్తున్నాయన్నారు.

పాము 5

పాము 5

ఓ వైపు ప్రకృతి విపత్తు, మరోవైపు విభజనతో ఇబ్బందులు పడుతున్న తమను ఈ బెడదనుంచి రక్షించాలని నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు.

పాము 6

పాము 6

అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు. పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.

పాము 7

పాము 7

అసెంబ్లీ సిబ్బంది ఒక పాము పిల్లను పట్టుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో పాముల సంచారం సిబ్బందికి ఆందోళన కలిగిస్తుండగా నేతలకు విమర్శనాస్త్రంగా మారింది.

పాము 8

పాము 8

మరోవైపు మీడియా పాముల గోలపై వీడియో, ఫొటోలతో హడావుడి చేస్తోంది. మీడియా పాయింట్, టిడిఎల్పీ కార్యాలయం పక్కన చెట్లలో నిత్యం పాములు దర్శనమిస్తున్నాయి.

పాము 9

పాము 9

రెండు రోజులకిందట ఓ పామును వీడియో తీసేందుకు జర్నలిస్టులు హడావుడి చేయడంతో అదికాస్తా టిజిఎల్పీ కార్యాలయంలోకి చొరబడింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పాములు పట్టేవారిని తీసుకొచ్చి వెదికించినా, అది దొరకలేదు.

పాము 10

పాము 10

మరోవైపు మీడియా పాముల గోలపై వీడియో, ఫొటోలతో హడావుడి చేస్తోంది. మీడియా పాయింట్, టిడిఎల్పీ కార్యాలయం పక్కన చెట్లలో నిత్యం పాములు దర్శనమిస్తున్నాయి.

పాము11

పాము11

రెండు రోజులకిందట ఓ పామును వీడియో తీసేందుకు జర్నలిస్టులు హడావుడి చేయడంతో అదికాస్తా టిజిఎల్పీ కార్యాలయంలోకి చొరబడింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పాములు పట్టేవారిని తీసుకొచ్చి వెదికించినా, అది దొరకలేదు.

English summary
A snake caused a flutter in the AP Assembly premises in Hyderabad on Wednesday. It was later caught.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X