'ముఖ్యమంత్రిపై దాడికి కోటి రూపాయలిస్తారా?'

సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. వారికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. దీనిపై వారు ప్రశ్నించారు. దాడులు చేసేది, ప్రతిదాడులు రెండు తెలంగాణ వారే చేస్తారా అని మండిపడ్డారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు వస్తున్న వారి పైన, వచ్చి వెళ్తున్న వాహనాలపై దాడులు చేశారన్నారు.
సమైక్య ఉద్యమాన్ని యాసిడ్ దాడి లాంటి ప్రేమోన్మాదంతో తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ అభివర్ణించడం ఎంతవరకు సమంజసమని, ఒక అధ్యాపకులుగా కలిసుండాలని చెప్పాల్సింది పోయి విద్యార్థులకు ఏం నేర్పుతున్నారని వారుప్రశ్నించారు.












Click it and Unblock the Notifications