విశాల్ పెళ్లి శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో?

అయితే వీరి వివాహానికి శరత్ కుమార్ సుముఖంగానే ఉన్నప్పటికీ......శరత్ కుమార్‌తో వియ్యమొందడానికి విశాల్ తండ్రి జి.కె.రెడ్డి సుముఖంగా లేరని సమాచారం. గతంలో శరత్ కుమార్‌తో విభేదాల కారణంగానే ఆయన ఈ వివాహానికి ఒప్పుకోవడం లేదని అంటున్నారు. అయితే విశాల్ మాత్రం వరలక్ష్మినే పెళ్లి చేసుకుంటానని పట్టుదలతో ఉన్నట్లు కోలీవుడ్ టాక్.
ఇరు కుటుంబాల మధ్య రాజీకుదర్చి వివాహానికి ఒప్పించేందుకు వరలక్ష్మి సవతి తల్లి, నటి రాధిక రాయబారం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విశాల్-వరలక్ష్మి మాత్రం తమ పెళ్లి విషయమై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. రాధిక రాయబారం ఫలించే వరకు.....ఈ విషయం బయటకు పొక్కకూడదనే ఉద్దేశ్యంతోనే వారు మీడియా వార్తలను ఖండిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా...వరలక్ష్మితో తన వివాహానికి అడ్డు చెబుతున్న తండ్రితో విశాల్ విబేధించాడని, తను ఇటీవల కొన్న ఇంట్లో వేరుగా ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విశాల్-వరలక్ష్మి వివాహం విషయమై ఓక్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల విశాల్-వరలక్ష్మి ‘మద గజ రాజా' చిత్రంలో కలిసి నటించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications