రివర్స్: సైనికుడిని రేప్ చేసిన మహిళలు

ముతారే ప్రాంతంలో కారులో వెళుతున్న మహిళలను ఎక్కడికి వెళుతున్నారంటూ అతడు ప్రశ్నించగా ఆహారం తెచ్చుకోవడానికి వెళుతున్నామంటూ వారు సమాధానమిచ్చారు. తనకు లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా అతడు కోరాడు. దీనికి వారు అంగీకరించారు. అతను కారు ఎక్కగానే కత్తితో బెదిరించి కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు.
నాలుగు రోజులపాటు అతడిని లైంగిక వేధింపులకు గురి చేసి చివరకు డంగమువ్రా పర్వత ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. నిందితులకోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పురుషుల వీర్యాన్ని క్రతువులకు వాడుతారని అంటున్నారు. దానివల్ల సంపద సమకూరుతుందనేది వారి విశ్వాసమట.
కండోమ్స్ తొడుక్కుని రతిక్రీడ జరపాలని ఒత్తిడి తెస్తారట. ఒక్కో మహిళతో చాలా సార్లు సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని అంటున్నారు. పురుషులను మహిళలు రేప్ చేయడం దేశవ్యాప్తంగా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీర్యాన్ని ఘన, నైజీరియాల్లో విక్రయిస్తారని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications