పబ్లిగ్గా జయకు అమితాబ్ గాఢమైన ముద్దు

ముంబై: భార్య జయాబచ్చన్(65)ను అమితాబ్‌బచ్చన్(71) గాఢంగా పబ్లిక్‌లో గాఢంగా ముద్దాడిన సంఘటన ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటో కూడా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో దుమారం రేపుతోంది. లేటు వయస్సులో ఘాటు ముద్దుగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

Amitabh Bachchan 'smooches' Jaya at an event

ఇటీవల జరిగిన 'స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2014'లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న బిగ్‌బి, వేదిక నుంచి కిందికి దిగి తన సీటు వద్దకు రాగానే జయాబచ్చన్ ఆయనను ప్రేమగా, సున్నితంగా ముద్దాడారు. కాకపోతే కెమెరా యాంగిల్ వల్ల కొంచెం శ్రుతిమించిన ఫ్రెంచి ముద్దులా ఇలా గాఢంగా కనిస్తోందని అంటున్నారు.

జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ రేఖను కలుసుకుని గ్రీటింగ్ చెప్పిన సంఘటన కూడా ఇటీవల చర్చనీయాంశంగా మారింది. కెమెరా యాంగిల్ వల్ల అమితాబ్ జయ బచ్చన్‌కు ఫ్రెంచి కిస్ ఇచ్చినట్లుగా కనిపిస్తోందట.

కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇరువురికి మధ్య కూర్చున్న వేళ అమితాబ్ దంపతులు తమ వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+