అదరగొట్టారు: హిజ్రాల క్యాట్‌వాక్ (పిక్చర్స్)

విశాఖపట్నం: ‘ట్రాన్స్ క్వీన్' పేరిట నగరంలో గురువారం జరగనున్న ట్రాన్స్‌జెండర్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినవారు బుధవారం రిహార్సల్స్‌తో దుమ్మురేపారు. రకరకాల దస్తులు ధరించి హొయలొలికిస్తూ వాక్ చేసి అదరగొట్టారు.

అమ్మాయిలుగా మారిన వారు, హిజ్రాలు అందంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నాంది సొసైటీ అధ్యక్షుడు ఎల్లాజి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోటీల అనంతరం ప్రథమ, ద్వితీయ బహుమతిగా బంగారు, వెండి కిరీటాలు అందించనున్నట్లు తెలిపారు.

మూన్ పవర్ ఈవెంట్స్, నాంది సర్వీస్ సొసైటీ సంయుక్తంగా గురువారం(మే 1న) విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో హిజ్రాల అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల ద్వారా వసూలయ్యే సొమ్మును పేద పిల్లలకు ప్రదానం చేస్తారు. ఇటీవలే సుప్రీం కోర్టు హిజ్రాలను మూడో లింగం(థర్డ్ జెండర్)గా గుర్తించిన విషయం తెలిసిందే.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

‘ట్రాన్స్ క్వీన్' పేరిట విశాఖపట్నంలో గురువారం జరగనున్న ట్రాన్స్‌జెండర్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినవారు బుధవారం రిహార్సల్స్‌తో దుమ్మురేపారు.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

‘ట్రాన్స్ క్వీన్' పేరిట విశాఖపట్నంలో గురువారం జరగనున్న ట్రాన్స్‌జెండర్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినవారు బుధవారం రిహార్సల్స్‌లో రకరకాల దస్తులు ధరించి హొయలొలికిస్తూ క్యాట్‌వాక్ చేసి అదరగొట్టారు.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

అమ్మాయిలుగా మారిన వారు, హిజ్రాలు అందంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నాంది సొసైటీ అధ్యక్షుడు ఎల్లాజి పేర్కొన్నారు.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

అందాల పోటీల అనంతరం ప్రథమ, ద్వితీయ బహుమతిగా బంగారు, వెండి కిరీటాలు అందించనున్నట్లు ఎల్లాజి తెలిపారు.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

మూన్ పవర్ ఈవెంట్స్, నాంది సర్వీస్ సొసైటీ సంయుక్తంగా గురువారం(మే 1న) విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో హిజ్రాల అందాల పోటీలను నిర్వహించనున్నట్లు ఎల్లాజి చెప్పారు.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

‘ట్రాన్స్ క్వీన్' పేరిట నగరంలో గురువారం జరగనున్న ట్రాన్స్‌జెండర్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినవారు బుధవారం రిహార్సల్స్‌తో దుమ్మురేపారు.

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

క్యాట్‌వ్యాక్ చేస్తూ..

మూన్ పవర్ ఈవెంట్స్, నాంది సర్వీస్ సొసైటీ సంయుక్తంగా గురువారం(మే 1న) విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో హిజ్రాల అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల ద్వారా వసూలయ్యే సొమ్మును పేద పిల్లలకు ప్రదానం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+