ఎన్నికలు: సెక్సీగా, హస్కీగా మధు శాలిని
హైదరాబాద్: మధు శాలిని విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఓటు వేయాలని తన అభిమానులకు చెప్పడానికి ఆమె అసాధారణమైన రీతిలో వీడియోలో నటించింది. సెక్సీగా, హస్కీగా మధు శాలిని ఆ వీడియోలో కనిపిస్తున్నట్లు ఓ పత్రికలో వార్త వచ్చింది. ఉద్రేకం కలిగించే విధంగా రూపొందించడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది.
ఓటు హక్కును వినియోగించుకోవాలని తాను ఇంతకు ముందు నేరుగా ప్రజలకు చెప్పారని, ఎవరూ దానిపై దృష్టి పెట్టినట్లు కనిపించలేదని, అదే విజ్ఞప్తిని అసాధారణమైన రీతిలో చేస్తే ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తున్నారని మధుశాలిని ఓ ఆంగ్ల దినపత్రికతో చెప్పింది.

ఆ వీడియోను తాను సొంతంగానే నిర్మించానని, వీడియో మొత్తం హస్కీ వాయిస్ ఉండేలా జాగ్రత్త పడ్డానని, ప్రజలు చాలా ఊహించుకుంటారని, అయితే వారు అసంతృప్తికి గురయ్యారని ఆమె చెప్పింది. కొంత మంది దాన్ని అర్థం చేసుకోలేదని, అర్థం చేసుకున్నవారు మాత్రం ప్రశంసించారని మధు శాలిని చెప్పింది.
వీడియో దాదాపుగా పోర్న్‌లా కనిపిస్తోందని అడిగినప్పుడు ఆమె నవ్వేసి ఊరుకుంది. ప్రజలు ఏం కావాలంటుకున్నారనే సమస్య అదేనని ఆమె అన్నది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications