హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేప్‌లపై హిజ్రాల ఆందోళన: చంద్రముఖి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమాజంలో తమకు సమాన హక్కులు కల్పించాలని హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు కోరారు. అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం రాత్రి ట్యాంక్‌బండ్ పైన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

తెలంగాణ హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి ప్రతినిధులు చంద్రముఖి, బిట్టు, వైజయంతిలు ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

హిజ్రా, ట్రాన్స్‌జెండర్‌ల పైన వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ ప్రదర్శనలో నమిత, శైలజ, జాస్మిన్, అనిత తదితరులు పాల్గొన్నారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాజంలో తమకు సమాన హక్కులు కల్పించాలని హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు కోరారు. అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం రాత్రి ట్యాంక్‌బండ్ పైన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

తెలంగాణ హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి ప్రతినిధులు చంద్రముఖి, బిట్టు, వైజయంతిలు ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

హిజ్రా, ట్రాన్స్‌జెండర్‌ల పైన వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ ప్రదర్శనలో నమిత, శైలజ, జాస్మిన్, యాస్మిన్, ఆర్థియాదవ్, రచన అనిత తదితరులు పాల్గొన్నారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాజంలో తమకు సమన హక్కులు కల్పించాలని, గూండాల దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అథ్యాచారాల నుండి అరికట్టి రక్షణ కల్పించాలని తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి నేతలు డిమాండ్ చేశారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

అంతర్జాతీయ ట్రాన్స్ జెండర్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా గతంలో దాడులు హత్యలకు గురైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి త్యాగాలను స్మరిస్తూ సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్.. బతుకమ్మ ఘాట్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

ఈ సందర్భంగా మృతి చెందిన వారి ఫోటోలు ప్రదర్శిస్తూ హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లు కొవ్వొత్తులు వెలిగించి వారు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

అనంతరం సమితి నేతలు మాట్లాడారు. తమ కమ్యూనిటీలో ఉన్న వారు గతంలో నిరందరం దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారన్నారు.

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

తాము బయటకు వెళ్లాలంటేనే ఎవరు ఏమంటారోనని, ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ జీవిస్తున్నామని చెప్పారు.

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

ప్రభుత్వం అందరితో పాటు తమకు కూడా సమాన హక్కులు కల్పించాలని, తమ పట్ల ఉన్న వివక్షను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాజంలో తమకు సమాన హక్కులు కల్పించాలని హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్లు కోరారు. అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం రాత్రి ట్యాంక్‌బండ్ పైన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

తెలంగాణ హిజ్రా, ట్రాన్స్‌జెండర్ సమితి ప్రతినిధులు చంద్రముఖి, బిట్టు, వైజయంతిలు ఈ సందర్భంగా మాట్లాడారు. తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

హిజ్రా, ట్రాన్స్‌జెండర్‌ల పైన వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ ప్రదర్శనలో నమిత, శైలజ, జాస్మిన్, యాస్మిన్, ఆర్థియాదవ్, రచన అనిత తదితరులు పాల్గొన్నారు.

 సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాన హక్కుల కోసం హిజ్రాలు

సమాజంలో తమకు సమన హక్కులు కల్పించాలని, గూండాల దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అథ్యాచారాల నుండి అరికట్టి రక్షణ కల్పించాలని తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి నేతలు డిమాండ్ చేశారు.

English summary
Photos of Hijras agitation at Tank Bund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X