షాకిచ్చింది: చనిపోయిన వ్యక్తి ఫోన్ నుండి మెసేజ్

అలా ఖననం చేసిన వాటిలో మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత లెస్లీ ఎమర్సన్ మొబైల్ నుండి షేరీ ఎమర్సన్ మొబైల్‌కు సందేశం వచ్చింది. నేను నిన్ను చూస్తున్నాను అని ఆ సందేశంలో ఉంది.
దీనిపై షేరీ ఎమర్సన్ చాలా ఆందోళనకు, భయానికి గురైంది. దీనిపై ఆరా తీసింది. సెరీ ఎమర్సన్ కుటుంబంలోని ఒకరు కొద్ది రోజులక్రితం వాళ్ల అమ్మ్మ నెంబర్‌ను తీసుకున్నట్లుగా తెలిసింది. షెరీని ఆటపట్టించేందుకు వాళ్లే ఆ నెంబర్ నుండి సందేశం పంపించినట్లు తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా పెంచుకున్న చిలుక నాలుగేళ్ల క్రితం తప్పిపోయింది. నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చిన అది.. అంతకుముందు అతను నేర్పిన ఇంగ్లీష్ మర్చిపోయింది. ఇప్పుడు స్పానిష్‌లో మాట్లాడుతోంది.
దక్షిణ కాలిఫోర్నియాలోని టొర్రెన్స్ నగరానికి చెందిన డార్రెన్ చిక్ పెంచుకున్న చిలుక నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. అయితే, ఆశ్చర్యంగా ఇది ఇటీవల తిరిగి అతని వద్దకు వచ్చింది. తిరిగి వచ్చిన అది స్పానిష్‌లో మాట్లాడుతోందని డార్రెన్ చిక్ తెలిపాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications