వైయస్ షర్మిలపై చెత్త వ్యాఖ్యలు: ప్రభాస్‌పై కూడా

హైదరాబాదులోని అంబర్‌పేటలో గల శంకర్ నగర్‌కు చెందిన వెబ్ డిజైనర్ నరేష్, వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన కార్తిక్, మరో ఇద్దరితో కలిసి మూడు నెలల క్రితం ఆ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆ సంఘటనపై అప్పట్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సిసిఎస్ పోలీసులు నెల క్రితం ఒకరిని పట్టుకున్నారు. తాజాగా, శ్రీపతి నరేష్, కార్తిక్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
వైయస్ షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున విస్తృత ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోసం పాదయాత్ర కూడా చేశారు. రాజకీయంగా ఆమె కీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications