ఒబామాను వెయిటర్ అనుకొని కాఫీ తెమ్మన్నారు, మిచెల్లీకి..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ మిచెల్లీ ఒబామాలు కూడా ఓ సమయంలో జాతి వివక్షను ఎదుర్కొన్న వారేనట. ఈ విషయాన్ని వారే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తద్వారా నల్లజాతీయుల వెతలను బరాక్ ఒబామా తెరపైకి తెచ్చారు.

నల్లజాతి వారికి చేదు అనుభవాలు తప్పువు అనడానికి తానే ఉదాహరణ అన్నారు. భార్య మిషెల్‌తో కలిసి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు చెప్పారు. గతంలో ఓసారి తనను వెయిటర్‌గా కొందరు పొరబడ్డారని తెలిపారు.

When Obama was mistaken for waiter and valet

నల్లజాతి వ్యక్తిని కావడంతోనే వారు అలా భావించారన్నారు. ఓ పార్టీలో బరాక్ ఒబామాకు ఈ అనుభవం ఎదురైందని మిచెల్లీ పేర్కొంది. వారు ఒబామాను కాఫీ తెమ్మని పురమాయించారని చెప్పారు.

తనకూ అలాంటి అనుభవమే ఎదురైందన్నారు. ఓసారి షాపింగ్‌కు వెళితే షాపులో ఓ మహిళ ఏదో వస్తువు తీసుకురమ్మని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. తనను షాప్‌లో వాలెట్ అనుకున్నారని పేర్కొన్నారు. వారు పీపుల్స్ మేగజైన్‌తో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+