జయ ఆగ్రహిస్తే: సిబిఐ ఫస్ట్ మహిళ అధికారి సస్పెన్షన్

చెన్నై: తమిళనాడు కేడర్ ఐపిఎస్ అధికారిణి అర్చన రామసుందరంకు విచిత్ర పరిస్థితి ఎదురయింది. కేంద్ర దర్యాఫ్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)లో మొదటి మహిళా అదనపు డైరెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే ఆమెను సస్పెండ్ చేశారు.

తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకునేముందు పాటించాల్సిన విధి, విధానాలను ఉల్లంఘించడం వల్లనే ఆమెను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

అర్చన రామసుందరం వయస్సు 56. ఆమె సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వస్తుందని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ కొనసాగుతున్నందువల్ల చెన్నైలోనే ఉండాలని రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అర్చనా రామసుందరం

అర్చనా రామసుందరం

తమిళనాడు కేడర్ ఐపిఎస్ అధికారిణి అర్చన రామసుందరంకు విచిత్ర పరిస్థితి ఎదురయింది. కేంద్ర దర్యాఫ్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)లో మొదటి మహిళా అదనపు డైరెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే ఆమెను సస్పెండ్ చేశారు.

కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర హోంశాఖ వ్యతిరేకించి, వేరే అధికారి పేరును సూచించినప్పటికీ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అదనపు డైరెక్టర్ పదవికి అర్చన పేరును సిఫార్సు చేశారు.

అర్చనా రామసుందరం

అర్చనా రామసుందరం

దాంతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గం అపాయింటుమెంట్స్ కమిటీ అర్చన రామసుందరంను ఖరారు చేసింది.

అర్చనా రామసుందరం

అర్చనా రామసుందరం

సిబిఐలో జాయింట్ డైరెక్టర్ హోదా అందుకున్న మొదటి మహిళ కూడా అర్చనా రామసుందరం కావడం గమనార్హం. ఆమె వయస్సు 59 ఏళ్లు.

 అర్చనా రామసుందరం

అర్చనా రామసుందరం

అదనపు డైరెక్టర్‌గా ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు (శుక్రవారం) విచారణకు రానుంది.

అర్చనా రామసుందరం 1980 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఆమె సిబిఐ అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు ప్రభుత్వానికి సమాచారం అందించలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+