70 ఏళ్ల ముసలాయన ఎమ్ఎమ్ఎస్ స్కాండల్: డబ్బు లేకపోతే కిడ్నీ అడిగింది
మీరట్: కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ పెద్దాయనను బెదిరించిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. మీరట్ ఎస్ఎస్పీ ఓంకార్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన ఓ 20 ఏళ్ళ యువతి హెర్బల్ సంస్థలో పనిచేస్తున్నట్లుగా చెప్పుకొని స్థానికంగా ఉంటున్న ఓ 70 ఏళ్ల పెద్దాయనను కలిసింది. ఓ ప్రముఖ బ్యాంక్‌లో పని చేసి ఈయన రిటైర్ అయ్యారు.
తమ సంస్థ తరపున ఇస్తున్న ప్రత్యేక క్లబ్ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరింది. దీనికి సరేనన్న ఆ పెద్దాయన సభ్యత్వం తీసుకొని క్లబ్‌కు వెళ్లటం మొదలుపెట్టాడు. రెండు నెలల తర్వాత ఎప్పటిలాగే క్లబ్‌కి వెళ్లిన ఆపెద్దాయనకి ఆమె ఓ ‘ప్రత్యేకమైన' మందు ఇచ్చింది.

అది తీసుకున్న కాసేపటికే అతడు స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చే సరికి నగ్నంగా ఓ పరుపు మీద పడి ఉన్నాడు. మరో ఇద్దరు యువకులతో ఆమె తన ఫోన్లోని వీడియో చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది.
తొలిసారిగా ఆ పెద్దాయన నుంచి రూ. ఐదు లక్షలు డబ్బులు రాబట్టింది. ఆ తర్వాత తన దగ్గర ఇక ఇవ్వటానికి ఏమీ లేదన్న పెద్దాయనతో ‘ఏమీ లేకపోవటం ఏంటి? నీ కిడ్నీ ఇవ్వు? అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్ధితిలో ఆ పెద్దాయన పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications