పోటా పోటీ: షర్మిల, జగన్ Vs లోకేష్ (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆయా పార్టీలు, అభ్యర్థుల గెలుపు కోసం కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, బావమరిది బాలయ్య, సోదరుడి తనయుడు, హీరో నారా రోహిత్‌లు ప్రచారం నిర్వహిస్తున్నారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువ ప్రభంజనం మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానుల ఆరాటం.

లోకేష్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువ ప్రభంజనం మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. కార్యకర్తల ఉత్సాహం.

లోకేష్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువ ప్రభంజనం మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. మాట్లాడుతున్న లోకేష్.

లోకేష్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువ ప్రభంజనం మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. మాట్లాడుతున్న నారా లోకేష్.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లా విజయవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో మాట్లాడుతున్న దృశ్యం.

విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి తరలి వచ్చిన కార్యకర్తలు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రచారం నిర్వహించారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రచారం నిర్వహించారు. మాట్లాడుతున్న షర్మిల.












Click it and Unblock the Notifications