అందరిముందే అనుష్కతో కోహ్లీ: 'పీకే'పై... (పిక్చర్స్)
సిడ్నీ: భారత స్టార్ క్రికెటర్, టెస్టు పగ్గాలు పూర్తిస్థాయిలో చేపట్టబోతున్న విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి తిరిగే విషయంలో దాగుడుమూతలకు తెరదించాడు. తొలుత చాటుమాటున ఆమెతో తిరిగిన కోహ్లీ, అనంతరం ఆమెతో ఉన్న సంబంధం గురించి చెప్పాడు. ఇప్పుడు అనుష్కతో కలిసి తిరిగే విషయంలో జట్టు సభ్యులతో కలిసి వెళ్తున్నాడు.

సోమవారం సిడ్నీలో సహచరులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు తమ తమ భార్యలతో వచ్చారు. కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ వచ్చింది. ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, కోహ్లీ, అనుష్క శర్మలు అభిమానులతో ఫోటోలు దిగితూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ ఉత్సాహంగా గడిపారు.

పీకే చిత్రం చూసిన భారత జట్టు
భారత జట్టు ఆస్ట్రేలియాలో పీకే చిత్రాన్ని చూసింది. విరాట్ కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు కలిసి చూశారు. ఆధ్యాత్మికంగా ఉత్తేజాన్ని ఇచ్చే సినిమా అని, అందరు అద్భుతంగా నటించారని, తీశారని కోహ్లీ కొనియాడాడు. విరాట్ కోహ్లీ ఈ సినిమా విషయంలో అనుష్క శర్మను ప్రత్యేకంగా పేర్కొనలేదు. అందరికి కితాబిచ్చాడు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications