ఎమ్మెల్యేతో బూట్లు తొడిగించుకున్న లాలూ ప్రసాద్

పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదానికి తెర లేపారు. పార్టీకి చెందిన ఓ శాసన సభ్యుడితో బూట్లు తొడిగించుకున్నాడు. ఇది ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. తన పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్‌తో లాలూ బూట్లు తొడిగించుకున్నాడు.

Former RJD MLC Anwar Ahmed turns Lalu Prasad Yadav's sycophant

బీహార్‌లోని తూర్పు చంపరాన్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే యమునా యాదవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమయంలో లాలూ పక్కనే ఉన్న అన్వర్ అహ్మద్ కిందకు వంగి బూట్లు తొడుగుతున్న దృశ్యాలు ఓ ప్రయివేటు ఛానల్లో ప్రసారమయ్యాయి.

దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన బుధవారం నాడు లాలూ ప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే తనకు బూట్లు తొడగలేదని, మరో కార్యక్రమానికి సమయం మించిపోతుండటంతో తన బూటు తాడును మాత్రమే ముడి వేశాడని చెప్పాడు.

Former RJD MLC Anwar Ahmed turns Lalu Prasad Yadav's sycophant

కాగా, లాలూ ప్రసాద్ షూస్ దొంగిలించబడ్డాయని, ఈ షూస్ మరో నేతవి అని, అవి తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీని పైన సంబంధిత నేత స్పందించాడు. తన షూ సైడ్ ఎనిమిది అని, లాలూ షూ సైజ్ 7 అని, అలాంటప్పుడు తన షూస్ అతనికి ఎలా పడతాయని వ్యాఖ్యానించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+