మోడళ్లు, వందేళ్ల బామ్మ:100మందితో నటుడి డేటింగ్

చెన్నై: తమిళ సినీ నటుడు సుందర్ రాము ఏడాది కాలంలో వందమందికి పైగా మహిళలతో డేటింగ్ చేశారు. ఈ జాబితాలో ఇరవై ఒక్క ఏళ్ల నుండి 105 ఏళ్ల బామ్మ వరకు ఉన్నారు. వారిలో తమిళ నటి ఆండ్రియా కూడా ఉన్నారు.

డేటింగ్ పేరుతో దారి తప్పుతున్న యువతీ యువకులకు స్నేహం విలువ చెప్పేందుకే తాను ఇలా చేస్తున్నానని సుందర్ రాము చెబుతున్నారు. ఆయన తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా డేటింగ్‌కు పిలుపును ఇచ్చారు. చాలామంది మహిళలు స్పందించారు.

Meet the Chennai guy who is dating 365 women this year

వారిలో ఢిల్లీ మోడల్స్ కూడా ఉన్నారు. కొందరు విదేశీ మహిళలు కూడా ఉండటం విశేషం. అయితే, డేటింగ్ అంటే.. స్నేహం చేస్తూ వారు ఇచ్చే ఆత్మీయ విందును తీసుకోవడం. ఇది వీరు పెట్టుకున్న నియమం.

అలా ఖరీదైన హోటళ్లలో విందు ఇచ్చిన వారు, తోపుడు బళ్ల పైన అమ్మే భోజనం పెట్టించిన వారు ఉన్నారు. ఆ ఫోటోలను సుందర్ రాము తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టారు. సుందర్ రాము ఇప్పటి వరకు 110 మంది మహిళలతో డేటింగ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+