ఆంధ్రప్రదేశ్ సీఎం కెసిఆర్ అని నాలుక్కర్చుకున్నారు!
హైదరాబాద్: స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా నాస్కామ్ తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పొరపాటుగా... ఏపీ సీఎం అంటూ పేర్కొన్నారు.
భారత పారిశ్రామిక దిగ్గజంరతన్ టాటా, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తదితరులు టీ హబ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా నాస్కామ్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సీఎం కెసిఆర్‌ను... ఏపీ సీఎంగా సంభోదించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. పలువురు నవ్వేశారు. అనంతరం తేరుకున్న ఆయన.. వెంటనే తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. తెలంగాణ సిఎం అంటూ కొనసాగించారు.
కాగా, నాస్కాం చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... టీ-హబ్‌కు తాము తోడ్పాటును అందిస్తామన్నారు. పదివేల స్టార్టప్ పరిశ్రమలను స్థాపించే లక్ష్యంలో భాగంగా టీ-హబ్‌ను నాస్కాం వినియోగించుకుంటుందని ఆయన తెలిపారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications