ఏపీ ఏవియేషన్: కేసీఆర్ హెలికాప్టర్ ఖర్చు రూ.6కోట్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పర్యటనలలో భాగంగా హెలికాప్టర్‌లలో పలుచోట్ల పర్టటిస్తున్న విషయం తెలిసిందే. హెలికాప్టర్ ట్రిప్స్ కోసం ఈ పర్యటనలకు రూ.6 కోట్ల వరకు ఖర్చయినట్లుగా తెలుస్తోంది.

సెప్టెంబర్ 2014 నుండి ఇప్పటి దాకా ఆయన హెలికాప్టర్ పర్యటనల కోసం అంత మొత్తం ఖర్చయింది. ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ కేసీఆర్ పర్యటనల కోసం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 15, 2014వ తేదీ నుండి డిసెంబర్ 31, 2014 వరకు హెలికాప్టర్ ఏర్పాటు చేసింది.

Rs.6 crore bill for Telangana Chief Minister KCR's helicopter trips

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ సెక్రటరీలు బుధవారం నాడు హెలికాప్టర్ అద్దె ఖర్చు వివరాలు వెల్లడించారు. నెలకు దాదాపు రూ.2 కోట్ల వరకు అయిందని చెప్పారు. మొత్తం ఖర్చు దాదాపు రూ.ఆరు కోట్లు అయిందని చెప్పారు.

ముఖ్యమంత్రి, వీవీఐపీల పర్యటనల నిమిత్తం హెలికాప్టర్స్, ఎయిర్ క్రాప్ఠ్స్ అద్దె కోసం ఆదివారం నాడు తెలంగాణ ఏవియేషన్ కార్పోరేషన్‌కు రూ.4.92 కోట్లు విడుదల చేశారు. కేసీఆర్ హైదరాబాదు చుట్టు పక్కల ఇటీవల పలుమార్లు ఏరియల్ సర్వే చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+