కోహ్లీ ఇంటికొచ్చిన ప్రేయసి అనుష్క శర్మ

న్యూఢిల్లీ: వియోగం ప్రేమను మరింత పెంచుతుందని అంటారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ కొంత కాలం దూరమయ్యారు. కటీఫ్ చెప్పుకుని ఎవరంతట వారు ఉందామనుకున్నారు. కానీ, ఎడబాటు వారిని విరహంలోకి నెట్టినట్లే ఉంది. మళ్లీ దగ్గరయ్యారు.

దగ్గరైన తర్వాత వారు మరింతగా కలిసి మెలిసి ఉంటున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల సుల్తాన్ సినిమా షూటింగ్ కోసం బుడాపెస్ట్‌కు వెళ్లినప్పుడు అనుష్కను విరాట్ కోహ్లీ స్వయంగా కారులో విమానాశ్రయానికి తీసుకుని వెళ్లాడు. కారులో కోహ్లీ అనుష్కను ఆలింగన చేసుకుని పెదవులపై ముద్దొకటి ఇచ్చాడు. ఆ లిప్ లాక్ మీడియా కంటపడింది.

Anushka Sharma came down to Delhi to spend time with Virat Kohli's parents

షూటింగ్ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన అనుష్క ఢిల్లీకి షార్ట్ ట్రిప్పు వేసింది. ఆమె విరాట్ కోహ్లీ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఈ ప్రేమపక్షులు ఢిల్లీ విమానాశ్రయంలో చేతుల్లో చేతులు వేసుకని తిరిగారు. ఇద్దరు కలిసి విహారానికి వెళ్లారు.

ఐపిఎల్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి ఇవ్వడానికి అతన్ని సెలెక్టర్లు జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. కోహ్లీ విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తుండగా, అనుష్క షూటింగులతో తీరిక లేకుండా ఉఁది. ఈ స్థితిలో అనుష్క కోహ్లీ కోసం షూటింగ్ స్పాట్‌కు వెళ్లినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+