సెక్స్ చేయమంటూ అర్ధనగ్న యువతి హల్‌చల్(వీడియో)

షాంఘై: మద్యం మత్తులో ఓ మహిళ చేసిన వింత చేష్టలు కొంత మంది పర్యాటకులను ఇబ్బందులకు గురిచేసింది. రోడ్డుపైనే బట్టలు విప్పేసుకున్న ఓ మహిళ.. అటువైపుగా వచ్చే పురుష పర్యాటకుల వెంట పడింది. తనతో శృంగారం చేయాలంటూ వారిమీద పడుతూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. షాంఘైలోని ప్రధాన రహదారి పక్కనే సదరు మహిళ తన దుస్తులను జనాలు చూస్తుండగానే విప్పేసింది. అంతటితో ఆగకుండా.. రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ మగ టూరిస్టును అడ్డగించి.. తనతో కోరిక తీర్చాలని పట్టుబట్టింది. సెక్స్ చేయమంటూ నానా హంగామా చేసింది.

ఆ సమయంలో ఆమె అర్ధనగ్నంగా ఉండటంతో ఆ టూరిస్ట్ మొదట ఆశ్చర్యానికి గురైనా వెంటనే మహిళ చర్య నుంచి తేరుకున్నాడు. ఆమెతో సెక్స్ చేసేందుకు అతడు నిరాకరించాడు. తనతో శృంగారం చేస్తే చాలా మంచి అనుభూతిని పొందుతావంటూ టూరిస్ట్ ను ప్రాధేయపడిందా మహిళ.

ఆమె ఎంతగా అభ్యర్థించినా ఆ గుర్తుతెలియని వ్యక్తి ఆ చర్యకు అంగీకరించలేదు. ఆమెను పక్కకునెట్టేసి తన దారిన తాను వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. టూరిస్ట్‌ను డ్రెస్ విప్పేయమంటూ తొందరపెట్టసాగింది. విసుగుచెందిన ఆ వ్యక్తి ఆమెను పక్కకునెట్టేసి వెళ్లిపోయాడు.

ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుస్తులు వేసుకోవాలని ఆమెను హెచ్చరించారు. అర్ధనగ్నంగా అలాగే ఉండి వారిని కూడా కాస్త ఇబ్బంది పెట్టింది మహిళ. చివరికి ఆమె దుస్తులను తీసుకుని పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మహిళ మద్యం సేవించి ఉందని అందుకే ఆ మత్తులో ఇలాంటి పనులు చేసిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఉదంతాన్ని వీడియో తీసిన పలువురు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇంటర్నెట్ లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+