షాక్: బట్టలు చించుకున్న అమ్మాయిలు (వీడియో)
స్క్టాట్లాండ్: ఇద్దరు యువతులు బహిరంగంగానే విచక్షణ మరిచి ప్రవర్తించిన సంఘటన స్కాట్లాండులో రెండు రోజుల క్రితం జరిగింది. సిసిటివి ఫుటేజీ ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. ఇద్దరు యువతులు ఒకరిపై ఒకరు తలపడ్డారు. జనవరి 12న అబర్దీన్ నగరంలో ఇది జరిగింది.
అంతేకాదు, ఒకరి దుస్తులు మరొకరు ఇష్టం వచ్చినట్లు పరస్పరం చింపేశారు. ఇదంతా వారు బహిరంగంగానే అందరి ఎదుట చేశారు. ఇరువురు కొట్టుకోవడం, ఒకరి దుస్తులు మరొకరు చించుకోవడం... ఇదంతా అక్కడి సిసిటివి కెమెరాల్లో నిక్షిప్తం కావడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications