మోడీని చుట్టుముట్టిన వందలాది మంది ముస్లీంలు
భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీని వందలాది మంది ముస్లీంలు చుట్టుముట్టి 'మోడీ.. మోడీ' అంటూ నినాదాలు చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ప్రధాని మోడీ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భాహ్రాకు వెళ్లారు. ఇది స్వతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ పుట్టిన స్థలం.
అక్కడకు చేరుకున్న ప్రధాని మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం తన కాన్వాయ్‌లో తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో వందలాది మంది ముస్లీంలు గుమికూడారు. మోడీ ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టారు. అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది.
వారు ప్రధాని మోడీని కారు చుట్టూ మూగగా.. పోలీసులు వారిని పక్కకు జరిపేందుకు ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రధాని మోడీ కూడా వారి ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. కిందకు దిగి వారిని పలకరించారు. తనకు సమీపంలో ఉన్న ఓ ముస్లీం వ్యక్తిని హత్తుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ముస్లీంల నుంచి మోడీకి ఇంత ఫాలోయింగ్ ఉంటే ఓట్లు ఎందుకు పడవని, కొన్ని పార్టీలు బీజేపీకి ముస్లీంలను దూరం చేసే కుట్రలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications