హిల్లరీకి ఓటేయనందుకు నెలరోజుల పాటు సెక్స్ కు నో చెప్పిన భార్య

న్యూయార్క్ :భార్య,భర్తలమద్య అన్యోన్యతకు, సెక్స్ కు ఎన్నికలు చెక్ పెట్టాయి. ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థికి ఓటు వేయని కారణంగా నెలరోజుల పాటు తనను తాకకూడదని భార్య ఆంక్షలు విధించింది.తనభార్య ఆంక్షల కారణంగా ఆ భర్త లబోదిబోమంటున్నాడు. తన భార్య మాట వింటే బాగుండేదని ఆయన మదనపడుతున్నాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టాయి.ఈ ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థికి ఓటు చేయని కారణంగా ఓ భార్య తన భర్తకు విధించిన శిక్షతో భర్త లబోదిబోమంటున్నాడు. కనీసం ముద్దు ముచ్చటకు కూడ అనుమతి లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో ఆ భర్త నెలరోజుల పాటు కష్టాలు పడాల్సి వస్తోంది.

punishment for husband ban for an one month sex with wife

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెముక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. అమెరికాలోని ఓ వివాహిత ఈ ఎన్నికల్లో హిల్లరీకి ఓటు వేయాలని నిర్ణయించుకొంది. తన భర్తను కూడ హిల్లరీకే ఓటు చేయాలని కోరారు. అయితే భర్త మాత్రం అంగీకరించలేదు.

అద్యక్ష ఎన్నికల్లో భార్య కోరికకు విరుద్దంగా భర్త ట్రంప్ కు ఓటేశాడు. అయితే ఈ నిర్ణయం ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందిదీంతో నెలరోజుల పాటు ముద్దు ముచ్చటతో పాటు సెక్స్ కు దూరంగా తేగేసి చెప్పింది. నెలరోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆమె తేల్చేసింది. ఈ ఆంక్షల కారణంగా ఆ భర్త ఇబ్బందిపడుతున్నాడు. ట్రంప్ కు ఓటేసిన భర్తలందరికీ ఇదే రకమైన శిక్ష విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+