వీర్య వృద్ధి కోసం వేట: పాక్‌కి సౌదీ యువరాజు!
ఇస్లామాబాద్: వీర్య వృద్ధి కోసం సౌదీ యువరాజు పాకిస్థాన్ బాట పట్టారు. హుబారా బస్టర్డ్ అనే ఓ రకమైన అడవికోళ్లను వేటాడేందుకు సౌదీ యువరాజు ఫహద్ బిన్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సాద్ పాకిస్థాన్ చేరుకొన్నారు. వీర్యవృద్ధికి కారణమయ్యే ఈ రకం పక్షుల మాంసం కోసం అరబ్ షేక్‌లు అత్యంత ఆసక్తిని చూపుతారు.
పాకిస్థాన్‌లో అరుదుగా కనిపించే అడవికోళ్ల వేటపై ఉన్న నిషేధాన్ని జనవరి 22న ఆ దేశ సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో వాటి కోసం వేటగాళ్లు భారీగా తరలివెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అజిజ్ అల్ సాద్ ఓ ప్రత్యేక విమానంలో తబుక్ ప్రావిన్స్‌లో ఉన్న దల్బాండిన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు.

నిరుడు కూడా సౌదీ యువరాజు బృందం రెండువేలకు పైగా అడవి కోళ్లను వేటాడినట్టు బెలూచిస్థాన్ అధికారులు వెల్లడించారు. అరుదైన అడవి కోళ్లపై వేటపై సుప్రీంకోర్టు గత ఆగస్ట్ 20న నిషేధం విధించింది.
అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో నిషేధాన్ని గత నెలలో ఎత్తివేసింది. కాగా, ఇటీవల జరిగిన బాన్ సదస్సులో హుబారా బస్టర్డ్ అరుదైన పక్షి సంపదగా అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పేర్కొంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications