రాబోయే అక్టోబర్ వెరీ వెరీ స్పెషల్ : ఎందుకో తెలుసా?
హైదరాబాద్ : క్యాలెండర్ ఇయర్ లో ఇలాంటి ఓ అరుదైన నెల వచ్చి సరిగ్గా 863 ఏళ్లు అవుతోంది. అంటే.. 1153వ సంవత్సరంలో వచ్చిన నెల ఇప్పుడు మళ్లీ రాబోతుండడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 1153లో కాకతీయుల కాలంలో వచ్చిన ఇలాంటి అరుదైన నెల.. దాదాపుగా 8 శతాబ్దాల తర్వాత మళ్లీ పునరావృతం కాబోతుంది.
ఇంతకీ రాబోయే అక్టోబర్ నెలకు ఉన్న స్పెషలాటీ ఏంటో తెలుసా..! మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు ఒకే నెలలో వస్తుండడం. అంతేకాదు.. ఒకే నెలలో ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలు వస్తుండడం మరో విశేషం. ఇకపోతే బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి.. ఇలా పండుగలన్ని కూడా ఒకేసారి వచ్చినట్టుంది ఈ నెలలో.
పండుగలతో పాటు రెండో శనివారం కూడా కలిసి వస్తుండడంతో దాదాపు 15రోజుల పాటు విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు సెలవులు దొరకనున్నాయి.

స్పెషలాటీ ఆఫ్ అక్టోబర్ 2016 :
ఈ అక్టోబరు ప్రత్యేకతలు:
ఆదివారాలు: 2, 9, 16, 23, 30
సోమవారాలు: 3, 10, 17, 24, 31
శనివారాలు: 1, 8, 15, 22, 29
పండగలు: బతుకమ్మ సంబురాలు, దసరా (11), పీర్ల పండుగ (12), దీపావళి (30












Click it and Unblock the Notifications