స్నానం చేస్తోన్న మహిళను రహస్యంగా వీడియో చిత్రీకరిస్తూ దొరికిన టీచర్
చెన్నై :చేసేది గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తి. కాని, ఈ వృత్తిలో ఉండి తప్పుడు పనులు చేస్తున్న టీచర్ కు కోర్టు మూడేళ్ళ శిక్ష విధించింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ కు కోర్టు విధించిన తీర్పు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లా కుత్తాళానికి చెందిన బాలమురుగన్ ప్రైవేట్ స్కూల్ లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. పుట్టుకతోనే వికలాంగుడు బాలమురుగన్. స్కూల్ వేళలు ముగిసిన తర్వాత ఇంటి వద్దనే చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు.

ఈ దుకాణానికి వచ్చే మహిళల పట్ల బాలమురుగన్ వెకిలిగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు.35 ఏళ్ళ ఓ మహిళ ఈ దుకాణానికి వస్తే చాలు అశ్లీల మాటలు, చేష్టలతో బాలమురుగన్ వేధించేవాడు.
2015 ఏప్రిల్ 3వ, తేదిన ఆ మహిళన ఇంటి వెనుక ఉన్న పాకలో స్నానం చేస్తుండగా, తాటాకుల మద్యలో మొబైల్ ఫోన్ నుు ఉండడాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ దంపతులు పెరంబూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు బాలమురుగన్ ను నిందితుడిగా తేల్చారు.ఈ కేసును విచారించిన కోర్టు మూడేళ్ళ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయాల జరిమానాను విధించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications