Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిఫ్ట్‌లోనే మూత్రం పోసిన యువతి, కెమెరాకు చిక్కింది

హాంగ్‌కాంగ్: ఓ మహిళ లిఫ్ట్‌లోనే మూత్రం పోసి దొరికిపోయింది. అది కూడా ఓ వ్యక్తి ముందు లిఫ్ట్‌లోనే యూరిన్ చేసింది. ఈ సంఘటన హాంగ్‌కాంగ్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగింది. ఎంపీఎం మాల్ పేరుతో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆమె ఈ పని చేసింది.

ముందుగా ఆమె నిర్ణయించుకొని మరీ పూర్తి చేసింది. ఆమె వెంట ఉన్న వ్యక్తి ఆమె బ్యాగ్‌లో మోస్తూ కనిపించాడు. అయితే, లిఫ్టులో కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని ఆమె గుర్తించలేదు. ఆమె చేసిన పని కెమెరాలకు చిక్కింది.

Video of woman peeing in Mong Kok mall lift goes viral

ఆ తర్వాత లిఫ్ట్ కిందకు రాగానే, యువతి, వ్యక్తి ఇద్దరూ లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే, లిఫ్టులో ఆ పని చేసింది ఎవరనే విషయాన్ని ఇంకా గుర్తించలేదు. ఆ యువతిని గుర్తించవలసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోను వేలాది, లక్షలాది మంది చూస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్సులలో టాయిలెట్లు ఉంటాయి. కానీ ఈమె లిఫ్టును ఉపయోగించుకుంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ మోంక్ కోక్‌లో ఉంది. బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె లిఫ్టులో తన పని కానిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+