భారత్‌ను ఓడిస్తే 'స్ట్రిప్ డ్యాన్స్': పాక్‌కు ఓ మోడల్

న్యూఢిల్లీ: 2011లో భారత జట్టు వరల్డ్ కప్‌ను సాధిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ బాలీవుడ్ మోడల్ పూనం పాండే అదిరే ఆఫర్‌ను ప్రకటించి ఒక్కసారిగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో పూనం పాండే ప్రకటన భారత్‌లో ఓ సంచలనం రేపింది.

#IndianCricketTeam #TeamIndia #BCCI #ICC #T20Worldcup #PakistanCricket #PCB #Gift #Dhoni #MSD #IndiaTV #AajTak #ZeeTV #SonyTV #India247 #Cricket #IndiaToday #RadioMirchi #Pakium #PakistanRocks #IndiaShocks#qandeelbaloch #qb

Posted by Qandeel Baloch Official on Sunday, March 13, 2016

తాజాగా ఇప్పుడు పాకిస్థాన్‌లో పూనం పాండే తరహాలో ఓ మోడల్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ను పాక్ జట్టు ఓడిస్తే, యావత్ పాక్ ప్రజల ముందు 'స్ట్రిప్ డ్యాన్స్' చేస్తానంటూ ఓ మోడల్ ప్రకటించింది.

Hum hain Pakistani hum to jeetein gy Han jeetein gy....󾌩❤️󾌬#qb #qandeelbaloch #afridi #lala #Pakistancricket #Indiacricket #jeetaingy #IndianCricketTeam #TeamIndia #BCCI #ICC #T20Worldcup #PakistanCricket #PCB #Gift #Dhoni #MSD #IndiaTV #AajTak #ZeeTV #SonyTV #India247 #Cricket #IndiaToday #RadioMirchi #Pakium #PakistanRocks #IndiaShocks

Posted by Qandeel Baloch Official on Sunday, March 13, 2016

ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన మోడల్ కాందీల్ బాలోచ్ ఓ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఐసీసీ వరల్డ్ టీ20లో మార్చి 15 (మంగళవారం) నుంచి సూపర్ 10 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐసీసీ టోర్నీలో భాగంగా మార్చి 19న కోల్‌కత్తలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.

If Pakistan beats India on 18th march, ill do a strip dance for all of you & will dedicate it to Shahid Afridi. Umaaah ❤ #MuchLove #PleaseNaa #HaraDoIndiaKo #QB #qandeelbaloch #afridifans#IndianCricketTeam #TeamIndia #BCCI #ICC #T20Worldcup #PakistanCricket #PCB #Gift #Dhoni #MSD #IndiaTV #AajTak #ZeeTV #SonyTV #India247 #Cricket #IndiaToday #RadioMirchi #Pakium #PakistanRocks #IndiaShocks

Posted by Qandeel Baloch Official on Sunday, March 13, 2016

ఈ 'స్ట్రిప్ డ్యాన్స్' ప్రదర్శనను పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి అంకితమిస్తానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+