మగాడిగా నటించి రబ్బరు అంగంతో టీనేజ్ గర్ల్స్‌తో సెక్స్

లండన్: మన ఊహాకు అందని కొన్ని అద్భుతమైన ఘట్టాలు పాశ్చాత్య దేశాల్లోనే జరుగుతాయి. 23 ఏళ్ల ఓ యువతి ముగ్గురు టీనేజ్ అమ్మాయిలను లోబర్చుకొని వారితో సెక్స్‌లో పాల్గొంది. ఇప్పుడు వారిలో ఓ అమ్మాయి గర్భవతి అయినట్లుగా నమ్ముతోంది.

జెన్నిఫర్ స్టెయిన్స్ అనే యువతి జాసన్ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాను ఓపెన్ చేసి 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న టీనేజ్ అమ్మాయిలకు గాలం వేసింది. మాయమాటలతో వారిని లోబర్చుకొని రబ్బరు అంగంతో వారితో సెక్స్‌ జరిపింది.

ఈ నేరానికి గాను జెన్నిఫర్‌ స్టెయిన్స్‌కు ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ క్రౌన్‌ కోర్టు న్యాయమూర్తి 39 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పోలీసులు జెన్నిఫర్ ఇంట్లో రబ్బరు అంగం, డీఎన్ఏ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ముగ్గురు టీనేజ్ అమ్మాయిలతో శృంగారం చేసిన సమయంలో కండోమ్ వాడేదని పోలీసులు కోర్టుకు వెల్లడించారు.

Woman posed as man to have sex with teenage girls

తొలుత సోషల్ మీడియాలో పరిచయమైన 13 ఏళ్ల బాధితురాలితో సెక్స్ చేయడంతో పాటు అసభ్యకరమైన ఫోటోలు దిగినట్టు, రెండో బాధితురాలపై రెండుసార్లు, మూడో బాధితురాలిపై మూడుసార్లు శృంగారంలో పాల్గొన్నట్టు జెన్నిఫర్ కోర్టు ముందు నేరాన్ని అంగీకరించింది. ఆ ముగ్గురితో దాదాపు ఏడాదిపాటు అనుబంధాన్ని కొనసాగించినట్టు తెలిపింది.

'ఈ మోసం చేసేందుకు నువ్వు చాలా జాగ్రత్తగా పథకం రచించావు. నువ్వు పురుషుడిగా నటించేందుకు.. రిలేషన్‌షిప్‌ కొనసాగించే సామర్థ్యం నీకుందని నమ్మించేందుకే నువ్వు ప్రతిదీ చేశావు. నువ్వు ఇది ప్రేమ కోసం చేశావా? లేక ప్రేమ, శృంగారం కోసమా? లేక కేవలం శృంగారం కోసమా? అన్నది నిర్ధారించలేం' అని బ్రిస్టల్ క్రౌన్‌ కోర్టు జడ్జి బెరీ కొటర్ తీర్పు వెలువరించే సందర్భంగా పేర్కొన్నారు.

'మగాడిగా నటిస్తూ జెన్నిఫర్ స్టెయిన్స్ పలువురిని మోసగించింది. తన సొంత కోరికలు, వ్యామోహంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడింది. బాధితుల సమ్మతితోనే ఆమె శృంగారం జరిపినప్పటికీ, ఆమె అసలైన ఉనికిని దాచిపెట్టి విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారు' అని ఇన్వెస్టింగ్ ఆఫీసర్ నదిన్‌ ప్రాట్రిడ్జ్‌ తెలిపారు.

ముగ్గురిలో ఇప్పటికీ ఒక బాధితురాలు తాను ఒక మగాడితో కాకుండా సాటి స్త్రీతో శృంగారం జరిపిన నమ్మలేకపోతున్నానని తెలిపారు. నిజానికి జెన్నిఫర్ స్టెయిన్స్ శృంగారం చేసే సమయంలో బాక్సర్ షర్ట్స్ వేసుకునేదని ఓ బాధితురాలు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+