రాహుల్ గాంధీ! బహుమతుల్లేవు, ఆలస్యమైంది: స్మృతి సెటైర్
ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు.
@OfficeOfRG u r 42 yrs late on this 1.No prizes for guessing who was inspired by Hitler, imposed the emergency & trampled over democracy.
— Smriti Z Irani (@smritiirani) July 21, 2017
హిట్లర్‌ను చూసి ఎవరు స్ఫూర్తి పొందారో, ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఎవరు తొక్కి పెట్టారో ఊహించి చెప్పిన వారికి బహుమతులేవీ లేవంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.
@OfficeOfRG a bleak future awaits the Congress Party, not our Nation!
— Smriti Z Irani (@smritiirani) July 21, 2017
నిరాశామయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకే కనిపిస్తోంది గానీ దేశానికి కాదన్నారు. 42 ఏళ్లు ఆలస్యంగా నియంతృత్వంపై మాట్లాడారన్నారు.












Click it and Unblock the Notifications